As the selectors and the Indian management try to identify their pool of 15 players for the World Cup, veteran off-spinner Harbhajan Singh has named the set of players he would want to fly over to England.
#WorldCup2019
#HarbhajanSingh
#teamindiasquad
#msDhoni
#viratkohli
#rohithsharma

ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలక్టర్లు ఇప్పటికే వరల్డ్‌కప్ కోసం జట్టు ఎంపికపై కసరత్తులు ప్రారంభించగా... తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 15 మందితో కూడిన జట్టుని ప్రకటించాడు.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల్లో నిలకడ ప్రదర్శన చేసిన జట్టునే హర్భజన్ సింగ్ ఎంపిక చేయడం విశేషం. భజ్జీ ఎంపిక చేసిన జట్టులో ఆశ్చర్యకరంగా ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా పేర్లను చేర్చాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యాలకు అవకాశమిచ్చాడు.